Articles by Jandhyavandanam
పుత్తడి బొమ్మ సినిమా నించి కొన్ని హాస్య సన్నివేసాలు (2వ భాగం)
{source}<iframe width=”560″ height=”315″ src=”http://www.youtube.com/embed/R-qkSLiuuVU” frameborder=”0″ allowfullscreen></iframe>{/source}
ఆంధ్రుల అభిమాన హాస్య రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారితో ముఖాముఖీ
జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన “శ్రీవారికి ప్రేమలేఖ” సినిమాకి కథ అందించిన ఆంధ్రుల అభిమాన హాస్య రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారితో జంధ్యావందనం తరపున దాట్ల లలిత గారి చింటర్వూ (చిన్న ఇంటర్వూ) […]
లిపి లేని కంటి బాస (శ్రీవారికి ప్రేమలేఖ)
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ నీ కన్నుల కాటుక లేఖలలోనీ సొగసుల కవితా రేఖలలోఇలా ఇలా చదవనీ నీ లేఖని ప్రణయ లేఖనిబదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖనీ కౌగిట […]
గలగలా జంధ్యాల (జంధ్యాల గారి గురించి ఆయన సతీమణి అన్నపూర్ణ గారి జ్ఞాపకాలు)
{source}<iframe width=”420″ height=”315″ src=”http://www.youtube.com/embed/OOHThQB-zMA” frameborder=”0″ allowfullscreen></iframe>{/source} Comments: జి.కె.ఎస్. రాజా. వందనం.. అభివందనం. జంధ్యావందనానికి శిరస్సు వంచి వందనం! ఈ వెబ్సైట్ ని ఇలాగే నిలపండి. జంధ్యాలగార్ని మన మధ్యలోనే ఉండనివ్వండి. […]
హాస్య బ్రహ్మ జంధ్యాల…(వెలుగు నీడలు) 2వ భాగం
సాధారణం గా కమర్షియల్ సినిమా లో కధ కి ప్రాముఖ్యం ఉండదు. ఉన్న కధ కూడా నమ్మదగ్గది గా ఉండదు. ఆసంబద్ధం, అస్వాభావికం అయిన కధలో అర్ధం చేసుకోవడానికి వీలుకాని, అసాధ్యమైన హీరో చేసే […]
హాస్య బ్రహ్మ జంధ్యాల…(వెలుగు నీడలు) 1వ భాగం
ఒక భావాన్ని వెయ్యి పదాల తో కన్నా ఒక చిత్రం లో బాగా పలికించ గలం. అందుకనే సినిమా ని ఒక దృశ్యకావ్యం అంటారు. మూకీ చిత్రాలనుంచి టాకీ చిత్రాల కెదిగేక్రమం లో సినిమాల్లో […]
ఏనుగు శీర్షాసనం వేయడం ఎప్పుడయినా చూసారా!
ఆయనతో పరిచయం ఎలాజరిగిందో గుర్తురావడం లేదు. ఆయనో లాయరు. మహాకాయానికి తక్కువగా , స్తూల కాయానికి ఎక్కువగా వుండేవారు. పేరుమాత్రం కురచగా ప్రసాద్. వయస్సులో నాకంటే రెండు పదులు తక్కువే. బుద్ధిలో బృహస్పతి. రాజ్యాంగ […]
చినుకులా రాలి..నదులుగా సాగి
ఈ రోజు మనందరికీ ఎంతో ఎంతో ప్రియమైన, ఆనాటి ఆణిముత్యమైన ఈ పాటను గుర్తు చేస్తున్నాను. పైన పేరు చూసి మీ అందరికీ ఈ పాట ఏంటో తెలిసిపోయే ఉంటుంది కదా..! సరే…ఈ పాట […]