జంధ్యాలకు వేటూరి “అక్షర సంధ్యావందనం”

October 17, 2012 Jandhyavandanam 0

జంధ్యా వందనం హాస్యం,సంగీతం కలిసి ఒకే జన్మ ఎత్తిన హాసం, నిన్నటి దరహాసం జంధ్యాల ఇతిహాసంలో చేరిపోయి రెండేళ్ళు గడిచాయి.ఎన్నేళ్ళు గడిచినా ఆయన మధుర స్మృతికి మరణం లేదు.ఎంత కాదనుకున్నా కన్నీళ్ళూ కళ్ళతోనే మింగటం […]

హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావుకి నివాళి

February 13, 2012 Jandhyavandanam 0

  చంటబ్బాయ్ సినిమాలో ఇంగ్లీషు మాట్లాడే బట్లరు పాత్రలో “ఏరా సెవెన్ హిల్సు, ఇది ఆరోసారి రాంగ్ నంబర్ స్పీక్ చేయడం. ఏమి ఆటలుగా ఉందా..ఆహా గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను. నాతో […]

హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు (మూడవ భాగం)

February 10, 2012 Jandhyavandanam 0

సుత్తి వీరభద్రరావు పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చే సినిమా “వివాహ భోజనంబు”. రకరకాల ఆసనాలు వేస్తూ తన ఇంట్లో అద్దెకుంటున్న కవి అయిన బ్రహ్మానందానికి “సినిమా స్టోరీ” చెప్పే పాత్రను ఆయన పోషించారు. […]

హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు (రెండవ భాగం)

February 7, 2012 Jandhyavandanam 0

ఆనందభైరవి చిత్రం తర్వాత బాలక్రిష్ణ హీరోగా నటించిన “బాబాయ్ అబ్బాయ్” చిత్రంలో సుత్తి వీరభద్రరావు రెండో హీరో పాత్ర పోషించారు. కనిపించినవాడినల్లా అప్పు అడుగుతూ, అబ్బాయికి సలహాలు ఇచ్చే పాత్ర ఇది. అనాధలయిన వీరిద్దరి […]

హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు (మొదటి భాగం)

February 4, 2012 Jandhyavandanam 0

‘నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం‘ అన్న హాస్య బ్రహ్మ జంధ్యాల హాస్యప్రియులకు అందించిన మరో వరంసుత్తి వీరభద్రరావు గారు. జంధ్యాల సృష్టించిన పాత్రలకు, ఆయన వ్రాసిన మాటలకు […]

జంధ్యామారుతం పుస్తకం గురించి సమీక్ష

January 14, 2012 Jandhyavandanam 0

జంద్యాల అభిమానులకు “జంధ్యావందనం” సభ్యుల తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు హాస్య బ్రహ్మ జంధ్యాల జన్మదినం. భౌతికంగా అమరుడయినా ఆయన తన సినిమాలు/సంభాషణల ద్వారా మనమధ్యే చిరంజీవి గా ఉంటారని ఉండాలని కోరుకుంటూ……. శ్రీ […]

నాకు తెలిసిన జంధ్యాల (మల్లాది వెంకట కృష్ణమూర్తి)

December 10, 2011 Jandhyavandanam 0

శ్రీ విన్నకోట రామన్న పంతులు ఇల్లు విజయవాడలో, మా సందు చివర ఇల్లే.  అది 1968 వ సంవత్సరం. వారింటి ఎదురుగా చిన్న స్టేజ్ కట్టి ఓ నాటకం ఆడుతున్నారు. నా క్లాస్మేట్ ఒకరు […]

హాస్య బ్రహ్మ జంధ్యాల…(వెలుగు నీడలు)ఆఖరి భాగం

November 28, 2011 Jandhyavandanam 0

అప్పుడే చూసి వచ్చిన సినిమా అక్షరం పొల్లుపోకుండా మొదటినుంచి చివరి పతాక సన్నివేశం  శుభం దాకా వివరంగా వర్ణించి చెప్పే స్త్రీ (శ్రీ లలితా శివ జ్యోతి పిక్చర్స్ వారి లవకుశ, తారాగణం  N.T. […]