కాస్తందుకో, దరఖాస్తందుకో, ప్రేమ ధర కాస్తందుకో
రెండు రెళ్ళు ఆరు కాస్తందుకో, దరఖాస్తందుకో, ప్రేమ ధర కాస్తందుకో!ముద్దులతోనే ముద్దరవేసి ప్రేయసి కౌగిలి అందుకో! కాస్తందుకో, దరఖాస్తందుకో, భామ ధర కాస్తందుకో! దగ్గర చేరి దస్కతు చేసి, ప్రేయసి కౌగిలి అందుకో! చిరుగాలి […]