మిత్రులారా ఈ వెబ్ సైట్ కి సంబంధించి ఏదన్నా సమాచారం అందిచదల్చుకున్నవారు,ఈ కింది విభాగాలలో ఉండేట్టుగా చూసి పంపగోరుతున్నాము.
1.జంధ్యాల జీవిత విశేషాలు(జననం-బాల్యం-వ్యక్తిగతం-మరణం)
2.రంగస్థల అనుభవాలు-రచనలు-సినీరంగ అనుభవాలు
3.అవార్డులు,సత్కారాలు
4.సినిమాల పరిచయాలు
5.ప్రముఖుల వ్యాసాలు
6.ఇంటర్‌వ్యూలు, ప్రసంగాలు
7.జంధ్యాలగారు పరిచయం చేసిన నటులు, సాంకేతిక నిపుణులు
8.వార్తపత్రికల కధనాలు, సావనీర్లు
9.ఆడియో మరియు వీడియోలు
సమాచారం పంపదల్చుకున్నవారు ఈ కింద మెయిల్ ఐడీ కి పంపగలరు.
Comments:
telugODu @ http://jandhyavandanam… – కంట్రిబ�…
16 weeks ago · 0 replies · 0 points
వేటగాడు సినిమా లోని డైలాగ్ ఇది… తప్పుగా వేశారు.
ఈష్టు స్టువర్టుపురం స్టేషన్ మాష్టారి గారి ఫష్ట్ సన్ వెష్ట్ కెళ్ళి, తనకిష్టమైన, అతి కష్టమైన, బారిష్టర్ టెష్ట్ లో ఫష్ట్ గా ప్యాసయ్యాడాని ఫీష్టిస్తూ, పక్కింటాయన్ని గెష్టుగా పిలిస్తే, టేష్టీగా ఉన్న చికెన్ రోష్టు బెష్ట్ బెష్టంటూ, హోష్టుకైనా మిగల్చకుండా, ఒక్క ముక్క వేష్ట్ చెయ్యకుండా, పుష్టుగా తినేసి, పేష్టెట్టి పళ్ళు తోముకొని మరీ రెష్ట్ తీసుకున్నాడంట, ఏ రొష్టూ లేకుండా…
చాలా… ఇంకా వదలమంటావా మాటల తూటాలు, భాషా బరాటాలు(?), యతిప్రాసల పరోటాలు…
—తెలుగోడు

Leave a Reply
You must be logged in to post a comment.