తెలుగు పాటలకు పట్టు పరికిణీలు
కొబ్బరి నీళ్ళ జలకాలాడినంత హాయిగా…. లిపి లేని కంటి భాషలేవో చదివి వివరించినట్టుగా….. లేత చలిగాలులేవో చక్కిలిగింతలు పెడుతున్నట్టుగా సరిగమపదని స్వరధారలో తడిసిపోతునట్టుగా……. పై వాక్యాలు చదువుతుంటే, మనసులో ఏవో స్పష్టాస్పష్ట జ్ఞాపకాలు మెదులుతున్నాయా? […]