కకుంభంజకం స్వామి గా వేటూరి

 

 

“నన్ను, నా హావభావాలను, నా మాటలను మహమురిపెంగా చూసుకున్న ‘నా వాడు’ జంధ్యాల. నన్ను నటుడిగా చూడాలని ఆయన తపన పడేవాడు. తన చిత్రం ‘”మల్లెపందిరి’లో కకుంభంజకం స్వాములవారుగా నాచేత వేషం కూడా వేయించి మురిసిపోయాడు.”

జంధ్యాలకు వేటూరి “అక్షర సంధ్యావందనం” లో (కొమ్మ కొమ్మకో సన్నాయి పుస్తకం నించి) స్వయంగా వచించిన మాటలివి.

అలా మల్లెపందిరి సినిమా “మల్లెపందిరి” లో కకుంభంజకం స్వామి గా వేసిన సన్నివేశం ఈ కింద విడియో లో చూడచ్చు.

 

“మనసులోమాట” బ్లాగర్ సుజాతగారికి ప్రత్యేక కృతజ్ఞతలతో:

Be the first to comment

Leave a Reply