మావగారు పెళ్ళికొడుకాయెనే-నాటిక (రచన-జంధ్యాల)

” కాలేజీ రోజుల నుండీ నాటక రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు జంధ్యాల. స్టేజ్ మీదనే కాక రేడియో లో కూడా ఆయన నాటకాలు ప్రసారమయ్యాయి. వాటిల్లో ఒకటి ఈ నాటిక. ఇది 14-1-98 తారీఖున సంక్రాంతినాడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ఈ నాటకం ప్రసారమైంది. ఆ రోజు జంధ్యాల పుట్టినరోజు కూడా అవడం విశేషం!
 

రచన: శ్రీ జంధ్యాల
రేడియో సమర్పణ: శ్రీ ఎస్.బి.శ్రీరామ మూర్తి”
 

Be the first to comment

Leave a Reply