కొలువైతివా… రంగశాయి !
ఆదిశేషుని పడగలనే శయ్యగా చేసుకుని ఠీవిగా పవళించిన ఆ నారాయణుని, ఆ శ్రీరంగశాయి వైభవాన్ని వీక్షించడానికి మూడులోకాల జనులకు ఒక్కొక్కరికి వేయి కన్నులున్నా సరిపోవేమో? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యానికి మాళవిక, భాగవతుల వెంకట […]