మేము జంధ్యాల అభిమానులం మీలాగే…
నవ్వడం ఒక భోగం,నవ్వించడం ఒక యోగం.నవ్వకపోడం ఒక రోగం అన్నారు జంధ్యాల.
మనిషి శరీరంలో నవ్వడం అనే ప్రక్రియకి పదో పరకో కండరాల అవసరం అయితే,అదే కోపానికీ ఆవేశపడడానికి కొన్ని వందల కండరాల అవసరం పడుతుందని శాస్త్రజ్ఞులు చెప్తారు.
అలాంటి నవ్వుని తన సంభాషణల ద్వారా,పాత్రల చేష్టితాల ద్వారా మనకి అందించి,నిరంతరం మనల్ని నవ్విస్తూ,తాను మనందరి నవ్వుల్లో చిరంజీవి అయిన మనిషి జంధ్యాల.
“నవ్వు” అన్న ఒక బ్లాంక్ చెక్కు మీద సంతకం చేసేసి “శిబి”చక్రవర్తిలా మనకి దానమిచ్చేసి మీకు కావాలసినంత నవ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకుని మనసారా నవ్వేసుకుని “నలుగురు కలిసి నవ్వేవేళా నాపేరొకపరి తలపండి” అన్నట్టు నన్ను తల్చేసుకోండని చెప్పేసి తను మాత్రం మన నవ్వుల పూతోటలో ఎప్పటికి కళకళలాడుతూ నవ్వుతూ ఉండిపోయే చిరంజీవి అయిపోయారు జంధ్యాల.
ప్రతీ జీవీ పుట్టినతర్వాత బ్రతికినంతకాలం జీవించాక మరణిస్తుంది.కానీ మరణానంతరం కూడా జీవించే వాళ్ళు కొంతమందే ఉంటారు.అదిగో ఆ కోవలోకే వస్తారు జంధ్యాల.
అటువంటి “జంధ్యాల” గుర్తుగా ఈ వెబ్ సైట్ వారి అభిమానులందరికీ కానుకగా ఇవ్వాలనే సత్సంకల్పమే ఈ మాచిన్నిప్రయత్నం.అబిమానులందరూ వారి వారి సూచనలు అందచేయాల్సిందిగా కోరుకుంటున్నాము.
Comments:
KILLAMSETTY HARI @ http://jandhyavandanam… – మా గురిం…
10 weeks ago · 0 replies · 0 points
kastephale @ http://jandhyavandanam… – మా గురిం…
10 weeks ago · 0 replies · +1 points
Admin @ http://jandhyavandanam… – మా గురిం…
12 weeks ago · 0 replies · 0 points
B.Ravikumar @ http://jandhyavandanam… – మా గురిం…
13 weeks ago · 1 reply · 0 points
శ్రీనివాస్ పప్పు @ http://jandhyavandanam… – మా గురిం…
13 weeks ago · 0 replies · 0 points
ఇంకా ఆడియో విభాగంలో సంభాషణల గురించయితే చాలావరకూ అవన్నీ విడియో విభాగంలో పెడుతున్నామండీ.అందుకని ఇంకా అడియో విభాగంలో పెట్టలేదు,సమయం చూసి అందులో కూడా పెడతాం.
B.Ravikumar @ http://jandhyavandanam… – మా గురిం…
14 weeks ago · 0 replies · 0 points
B.Ravikumar @ http://jandhyavandanam… – మా గురిం…
14 weeks ago · 0 replies · 0 points
శ్రీనివాస్ పప్పు @ http://jandhyavandanam… – మా గురిం…
14 weeks ago · 0 replies · 0 points
జి.కె.ఎస్. రాజా. @ http://jandhyavandanam… – మా గురిం…
14 weeks ago · 0 replies · 0 points
Siva Rama Prasad @ http://jandhyavandanam… – మా గురిం…
17 weeks ago · 0 replies · 0 points
శివ బండారు @ http://jandhyavandanam… – మా గురిం…
18 weeks ago · 0 replies · 0 points
హరే కృష్ణ @ http://jandhyavandanam… – మా గురిం…
21 weeks ago · 0 replies · 0 points
Leave a Reply
You must be logged in to post a comment.