జంధ్యాల సినిమాలు


దర్శకునిగా
సినిమా తారాగణం విడుదల తేది
ముద్ద మందారం ప్రదీప్, పూర్ణిమ 1981
మల్లె పందిరి విజ్జి బాబు, జ్యోతి, యస్.పి.బాల నుబ్రమణ్యం 1982
నాలుగు స్తంభాలాట నరేష్, ప్రదీప్, పూర్ణిమ, తులసి 15-5-1982
నెలవంక రాజేష్, గుమ్మడి, జే.వి.సోమయాజులు 25-1-1983
రెండుజెళ్ళ సీత నరేష్, ప్రదీప్, రాజేష్, సుభాకర్, మహాలక్ష్మి 30-3-1983
అమరజీవి అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద 19-8-1983
మూడు ముళ్ళు చంద్రమోహన్, రాధిక, గీత -9-1983
శ్రీవారికి ప్రేమలేఖ నరెష్, పూర్ణిమ 2-3-1984
ఆనంద భైరవి (తెలుగు & కన్నడం) గిరీష్ కర్ణాడ్, మాళవిక -4-1984
రావు – గోపాలరావు రావు గోపాలరావు, చంద్రమోహన్, ముఛ్ఛర్ల అరుణ 1984
పుత్తడి బొమ్మ నరేష్, పూర్ణిమ, ముఛ్ఛర్ల అరుణ 1985
బాబాయ్ అబ్బాయ్ బాలకృష్ణ, అనితా రెడ్డి, సుత్తి వీరభద్ర రావు 8-2-1985
శ్రీవారి శోభనం నరేష్, అనితా రెడ్డి 1985
మొగుడు పెళ్ళాలు నరేష్, భానుప్రియ 5-8-1985
ముద్దుల మనవరాలు భానుమతి, సుహాసిని, జయసుధ, చంద్రమోహన్, శరత్ బాబు 1985
రెండు రెళ్ళు ఆరు రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, రజని, ప్రీతి 11-1-1986
సీతారామ కళ్యాణం బాలకృష్ణ, రజిని 18-4-1986
చంటబ్బాయి చిరంజీవి, సుహాసిని 22-8-1986
పడమటి సంధ్యారాగం విజయశాంతి, టామ్, గుమ్మలూరి శాస్త్రి 11-4-1987
రాగలీల రఘు, సుమలత, తులసి, సంధ్య 4-6-1987
సత్యాగ్రహం చల్లా రామకృష్ణా రెడ్డి, సరిత, గుంటూరు శాస్త్రి 1987
అహ నా పెళ్ళంట రాజేంద్ర ప్రసాద్, రజని 27-11-1987
చిన్ని కృష్ణుడు రమేష్, కుషుబూ, శరత్ బాబు -4-1988
వివాహ భోజనంబు రాజేంద్ర ప్రసాద్, అశ్విని -4-1988
నీకు నాకు పెళ్ళంట డా.రాజశేఖర్, అశ్వని 8-1988
చూపులు కలసిన శుభవేళ నరేష్, మోహన్, అశ్వని, సుధ 7-10-1988
హై హై నాయకా నరేష్, శ్రీ భారతి 23-2-1989
జయమ్ము నిశ్చయమ్మురా రాజేంద్ర ప్రసాద్, సుమలత, చంద్రమోహన్, అవంతి 6-7-1989
లేడీస్ స్పెషల్ సురేష్, వాణీ విశ్వనాథ్, రశ్మి, సుత్తివేలు 1991
బావా బావా పన్నీరు నరేష్, రూపకళ 9-8-1991
ప్రేమ ఎంత మధురం నరేష్, మయూరి 6-9-1991
విచిత్రప్రేమ రాజేంద్ర ప్రసాద్, అమృత 1991
బాబాయి హోటల్ బ్రహ్మానందం, కిన్నెర 5-6-1992
ప్రేమా జిందాబాద్ రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్య, సుభలేఖ సుధాకర్
అ ఆ ఇ ఈ వరుణ్ రాజ్, అచ్యుత్, విజయ్ కుమార్
ష్ గప్‌చుప్ వరుణ్ రాజ్, భానుప్రియ 12-5-1994
ఓహో నా పెళ్ళంట హరీష్, సంఘవి 20-3-1996
విచిత్రం గజల్ శ్రీనివాస్, చంద్రశ్రీ, శ్రీ హర్ష, చార్మి 6-11-1999

Be the first to comment

Leave a Reply