అవార్డులు


జంధ్యాలకు లభించిన కొన్ని అవార్డులు:

– 1983, “ఆనంద భైరవి” చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం దర్శకుడు జాతీయ అవార్డు

– 1983, “ఆనంద భైరవి” చిత్రానికి ఉత్తమ దర్శకుడు నంది అవార్డు

– 1987, “పడమటి సంధ్యారాగం” చిత్రానికి ఉత్తమ కధారచయిత అవార్డు

– 1992, “ఆపద్బాంధవుడు” చిత్రానికి ఉత్తమ మాటల రచయిత అవార్డు

Be the first to comment

Leave a Reply